భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి
సీతమ్మవారి పాదాల వద్ద దసరా ఏర్పాట్ల పరిశీలన… కేశఖండనశాల, స్నానఘాట్లను సందర్శించిన పోలీస్ కమిషనర్… భక్తుల సౌకర్యాలు, క్యూ లైన్ల పరిశీలన…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 7: దసరా ఉత్సవాల నేపథ్యంలో సీతమ్మవారి పాదాల వద్ద చేపడుతున్న ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్‌బాబు బుధవారం సాయంత్రం పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న

కేశఖండనశాలతోపాటు ఇతర సౌకర్యాలను సందర్శించారు. స్నానఘాట్లు, క్యూ లైన్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఫోటో రైట్‌అప్: సీతమ్మవారి పాదాల వద్ద దసరా ఏర్పాట్లను పరిశీలిస్తున్న నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు.

