ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ11, ఆగస్టు 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

గిఫ్ట్ ఉచితం.. కానీ క్లిక్ చేస్తే భారీ మూల్యం!

‘ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్’ అంటూ నకిలీ సందేశాలు... ఫ్రీ గిఫ్ట్, క్యాష్‌బ్యాక్ లింకులను క్లిక్ చేయొద్దని పోలీసుల హెచ్చరిక... వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం దొంగిలించే ప్రమాదం...

V10TV న్యూస్ డెస్క్ 11 ఆగస్టు, 2026 11:28 AMకి 321 వీక్షణలు
గిఫ్ట్ ఉచితం.. కానీ క్లిక్ చేస్తే భారీ మూల్యం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. ‘ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్’, ‘ఫ్రీ గిఫ్ట్’, ‘క్యాష్‌బ్యాక్’ అంటూ వాట్సాప్ తదితర మాధ్యమాల్లో నకిలీ లింకులను పంపుతూ వినియోగదారులను బుట్టలో వేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలాంటి లింకులను క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద ఏపీకే ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయడం వల్ల మొబైల్‌లోని కీలక సమాచారం, బ్యాంకింగ్ వివరాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే గిఫ్ట్, క్యాష్‌బ్యాక్ సందేశాలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

వారంలోగా వారందరికీ రూ.25 వేలు!

1 గంట క్రితం 2

రూ.63 లక్షలు కాదు.. రూ.63 కోట్లు చెల్లించండి!

1 గంట క్రితం 1

సీఎం చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికిన ఈడ్పుగంటి శ్రీనివాస్

2 గంటల క్రితం 123

ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ.. విషాదంగా మారిన ప్రేమజంట కథ

2 గంటల క్రితం 126