ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

దసరా నాటికి కొత్త పింఛన్లు

దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి అవసరమైతే అదనపు సిబ్బందిని వినియోగించాలి అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు

V10TV న్యూస్ డెస్క్ 23 సెప్టెంబర్, 2026 10:56 AMకి 2,854 వీక్షణలు
దసరా నాటికి కొత్త పింఛన్లు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23: చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. దసరాకు ముందే అర్హులైన లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలనకు అవసరమైతే అదనపు సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించారు. దసరా నాటికి కొత్త పింఛన్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీతక్క ఆదేశించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086