ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

బెంజ్ సర్కిల్ ట్రాఫిక్‌కు చెక్.. ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించండి

పోరంకి, పెనమలూరు, కానూరు, ఆటోనగర్ ప్రాంతాల వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచన... బెంజ్ సర్కిల్ రద్దీని తగ్గించేందుకు ఫకీర్‌గూడెం అండర్‌పాస్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గం వినియోగించాలని విజ్ఞప్తి.. త్వరగా, సురక్షితంగా ఎంజీ రోడ్డుకు చేరుకోవచ్చని 5వ ట్రాఫిక్ సీఐ డి.వి. రమణ వెల్లడి...

V10TV న్యూస్ డెస్క్ 6 ఆగస్టు, 2026 8:32 PMకి 175 వీక్షణలు
బెంజ్ సర్కిల్ ట్రాఫిక్‌కు చెక్.. ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించండి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ: బెంజ్ సర్కిల్ ప్రధాన జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని వినియోగించాలని 5వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ డి.వి. రమణ వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. పోరంకి, తాడిగడప, పెనమలూరు, కానూరు, ఆటోనగర్, ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతాల నుంచి ఎంజీ రోడ్డుకు వెళ్లే బైక్‌లు, ఆటోలు, కార్ల వాహనదారులు చంద్రబాబు నాయుడు కాలనీ–నారాయణ కాలేజ్–బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్–ఫకీర్‌గూడెం అండర్‌పాస్–జ్యోతి కన్వెన్షన్ సెంటర్ మీదుగా ఎంజీ రోడ్డుకు చేరుకోవాలని సూచించారు. ఈ మార్గాన్ని వినియోగించడం వల్ల బెంజ్ సర్కిల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అంతరాయం తగ్గి, ప్రయాణికులు తక్కువ సమయంలో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని తెలిపారు. నగర ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

సుప్రీంకోర్టు జడ్జి పేరుతో సైబర్ మోసం.. మచిలీపట్నం మహిళకు రూ.1.43 కోట్ల టోకరా

5 గంటల క్రితం 771

ఏపీ అస్త్రం యాప్‌ ప్రతి ఒక్కరూ వినియోగించాలి: డీసీపీ షిరీన్ బేగం

5 గంటల క్రితం 2,463

పోలీస్ ఉద్యోగాల భర్తీపై జగన్‌కు నిరుద్యోగ యువత వినతి

6 గంటల క్రితం 666

అస్త్రం' యాప్ ప్రతి ఆటోలో ఉండాలి.. ప్రజల భద్రతే లక్ష్యం: త్రీ ట్రాఫిక్ సీఐ సుధాకర్

6 గంటల క్రితం 1,575