ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

విజయవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షల వద్ద హైటెన్షన్

మరుటీనగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైసీపీ నేతల రిలే నిరాహార దీక్షలు. అనుమతి లేదంటూ దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నం. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, పరిస్థితి ఉద్రిక్తంగా మారిన వేళ భారీగా మోహరించిన పోలీసులు.

V10TV న్యూస్ డెస్క్ 7 ఆగస్టు, 2026 2:26 PMకి 185 వీక్షణలు
విజయవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షల వద్ద హైటెన్షన్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని మరుటీనగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షలకు అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయగా, వైసీపీ నేతలు నిరసన కొనసాగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ప్రేమించి పెళ్లి మాట తప్పాడా?.. యువతి మృతికి న్యాయం చేయాలంటూ తల్లి ఆవేదన

22 నిమిషాల క్రితం 10

పశ్చిమలో ప్రజల బాటలో బుద్దా వెంకన్న.. ఇంటింటికీ కూటమి సందేశం

27 నిమిషాల క్రితం 2

పొన్నమండ లక్ష్మణస్వామి వర్మకు ఘన నివాళి.. డీసీపీ కృష్ణకాంత్ పటేల్ స్మరణ

33 నిమిషాల క్రితం 0

రూటు మార్చిన సీఎం.. ప్రజల ముందే అధికారులకు క్లాస్!

48 నిమిషాల క్రితం 257