ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

జోజినగర్‌లో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య

జోజినగర్‌లో వేకువజామున పింఛన్ల పంపిణీ… లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేసిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య… పేదల ఆనందమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ…

V10TV న్యూస్ డెస్క్ 1 అక్టోబర్, 2026 9:02 AMకి 2,439 వీక్షణలు
జోజినగర్‌లో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 1: పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రత పింఛన్లను ఎమ్మెల్సీ వర్ల రామయ్య గురువారం వేకువజామున పంపిణీ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జోజినగర్‌లో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్‌ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ పేదల కళ్లలో ఆనందం, వారి కుటుంబాల్లో సంతోషం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దకే పింఛన్‌ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. పింఛన్‌ అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

48 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086