ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ6, సెప్టెంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో, చైర్మన్ వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేత

V10TV న్యూస్ డెస్క్ 6 సెప్టెంబర్, 2026 1:05 PMకి 1 వీక్షణలు
దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే సుజనా చౌదరి — చిత్రం 1
దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే సుజనా చౌదరి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబరు 5 (ఆంధ్రప్రభ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఎన్టీఆర్

దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే సుజనా చౌదరి — అదనపు చిత్రం 2

జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పెనుగొండ సుబ్బారాయుడు, ధర్మకర్తల మండలి సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ వేదపండితులు సుజనా చౌదరికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటంతోపాటు తీర్థప్రసాదాలను అందజేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

బౌద్ధ సంప్రదాయంలో సామాజిక చైతన్య మంగళ పరిణయం

13 నిమిషాల క్రితం 0

ప్రాణభయం ఉందన్నా స్పందించలేదా..?

16 నిమిషాల క్రితం 1

మహిళ మృతిపై అనుమానాలు... రామన్న ఆసుపత్రిపై ఆరోపణలు

22 నిమిషాల క్రితం 1

స్థానిక పోరులో కూటమిని గెలిపించాలి

2 గంటల క్రితం 0