ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యం

శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ… వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక బ్యాటరీ వాహనాలు… భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు…

V10TV న్యూస్ డెస్క్ 11 అక్టోబర్, 2026 12:34 PMకి 4,271 వీక్షణలు
భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 11: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శనం కల్పించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తలెత్తకుండా బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచింది. భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ దర్శన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

43 నిమిషాల క్రితం 3,489

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

50 నిమిషాల క్రితం 3,782

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

57 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086