ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

చీపురు పట్టిన కమిషనర్‌

శేషమ్మ హాల్‌ రోడ్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పిచ్చిమొక్కల తొలగింపు ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత సాధ్యమన్న యేసుబాబు

V10TV న్యూస్ డెస్క్ 23 సెప్టెంబర్, 2026 5:53 PMకి 1,150 వీక్షణలు
చీపురు పట్టిన కమిషనర్‌ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్‌ 23 : స్వచ్ఛత హి సేవ–2026లో భాగంగా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని 8వ వార్డు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నుంచి శేషమ్మ హాల్‌ రోడ్డులో స్పెషల్‌ గ్రేడ్‌ కమిషనర్‌ ఎం.యేసుబాబు నేతృత్వంలో రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పిచ్చిమొక్కలను తొలగించారు. కమిషనర్‌ స్వయంగా చీపురు పట్టి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా యేసుబాబు మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులో దశలవారీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్‌ వాహనాలకు అందించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన పట్టణ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, సచివాలయ, పారిశుద్ధ్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086