ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/అంతర్జాతీయ వార్తలు/వార్త
అంతర్జాతీయ వార్తలు

గగనతలంలో పిడుగు.. విమానానికి దెబ్బ!

ఇండిగో విమానం ముందు భాగానికి నష్టం… పట్నా నుంచి లక్నో వెళ్తుండగా ఘటన… లక్నోలో సురక్షిత ల్యాండింగ్‌.. ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు…

V10TV న్యూస్ డెస్క్ 8 అక్టోబర్, 2026 10:14 AMకి 3,330 వీక్షణలు
గగనతలంలో పిడుగు.. విమానానికి దెబ్బ! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

దిల్లీ: పట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానాన్ని బుధవారం గగనతలంలో పిడుగు తాకింది. సుమారు 17 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా జరిగిన ఈ ఘటనలో విమానం ముందు భాగం కొంత మేర లోపలికి నొక్కుకుపోయినట్లు సమాచారం. పైలట్‌ తగిన జాగ్రత్తలు తీసుకుని విమానాన్ని లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. ఘటన సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. సురక్షితంగా ల్యాండింగ్‌ కావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086