ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గాంధీ, శాస్త్రికి సీఎం చంద్రబాబు ఘన నివాళి

మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి… దేశానికి అందించిన సేవలను స్మరించుకున్న నేతలు… నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్‌…

V10TV న్యూస్ డెస్క్ 2 అక్టోబర్, 2026 10:10 AMకి 4,373 వీక్షణలు
గాంధీ, శాస్త్రికి సీఎం చంద్రబాబు ఘన నివాళి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 2: జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఘనంగా నివాళులర్పించారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి త్యాగాలు, దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన అహింసా మార్గం, శాస్త్రి నిరాడంబరత భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086