ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

నేరాల బాట వీడకపోతే కఠిన చర్యలు

మాచవరం పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌… గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక… చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న సీఐ చంద్రశేఖర్‌…

V10TV న్యూస్ డెస్క్ 4 అక్టోబర్, 2026 3:27 PMకి 4,997 వీక్షణలు
నేరాల బాట వీడకపోతే కఠిన చర్యలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 4: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మాచవరం పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్లకు సీఐ చంద్రశేఖర్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గత నేర ప్రవృత్తిని విడిచిపెట్టి ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని సూచించారు. గంజాయి, మద్యం తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ కుటుంబాలతో ప్రశాంత జీవనం గడపాలని చెప్పారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరి కదలికలపై పోలీసుల నిఘా ఉంటుందని, పాత పద్ధతులను కొనసాగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

48 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086