ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

శ్రీ సిటీలో బాయిలర్‌ పేలుడు.. ఐదుగురు మృతి?

టిల్‌ హెల్త్‌కేర్‌ మందుల తయారీ పరిశ్రమలో భారీ ప్రమాదం… రాత్రి విధుల్లో ఉన్న ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం… మరో 12 మందికి గాయాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు…

V10TV న్యూస్ డెస్క్ 3 అక్టోబర్, 2026 1:01 PMకి 3,589 వీక్షణలు
శ్రీ సిటీలో బాయిలర్‌ పేలుడు.. ఐదుగురు మృతి? — చిత్రం 1
శ్రీ సిటీలో బాయిలర్‌ పేలుడు.. ఐదుగురు మృతి? — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

తిరుపతి, అక్టోబర్‌ 3: తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని శ్రీ సిటీలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. టిల్‌ హెల్త్‌కేర్‌ మందుల తయారీ పరిశ్రమలో బాయిలర్‌ పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రాత్రి విధులు నిర్వహిస్తున్న ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు ధాటికి పరిశ్రమలోని కొంతభాగం దెబ్బతినగా, మరో 12 మంది కార్మికులు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే

శ్రీ సిటీలో బాయిలర్‌ పేలుడు.. ఐదుగురు మృతి? — అదనపు చిత్రం 2

సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేయడంతోపాటు లోపల చిక్కుకున్నవారి కోసం గాలింపు చేపట్టాయి. మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రమాదానికి బాయిలర్‌లో సాంకేతిక లోపమే కారణమా? లేక భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086