ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

మూడులక్షల సొంతిళ్లకు చంద్రబాబు శ్రీకారం!

బుర్రిపాలెంలో పైలట్‌ ప్రాజెక్టుగా 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ ఇళ్లు… ఇళ్ల నిర్మాణానికి పట్టే సమయం, వ్యయం తగ్గించే వినూత్న విధానం… భవిష్యత్తులో ఎనిమిది డిజైన్లు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు…

V10TV న్యూస్ డెస్క్ 4 అక్టోబర్, 2026 3:15 PMకి 4,219 వీక్షణలు
మూడులక్షల సొంతిళ్లకు చంద్రబాబు శ్రీకారం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 4: రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ–2.0 పథకం కింద మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో కలిసి గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టనున్న 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ ఇళ్ల పనులను ప్రారంభించారు. ఈ వినూత్న సాంకేతిక విధానంతో ఇళ్ల నిర్మాణానికి పట్టే సమయంతోపాటు ఖర్చు కూడా తగ్గుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. తక్కువ సమయంలో నాణ్యమైన గృహాలను నిర్మించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం ఒక నమూనా ఇంటిని రూపొందించగా, భవిష్యత్తులో లబ్ధిదారులకు ఎనిమిది రకాల డిజైన్లను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086