ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

వృద్ధులు, దివ్యాంగుల సేవలో దుర్గమ్మ దేవస్థానం!

కాళేశ్వరరావు మార్కెట్‌ నుంచి దుర్గాఘాట్‌ వరకు ఉచిత బస్సు సౌకర్యం… వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వ్యాన్లు, బ్యాటరీ వాహనాలు… అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు పెద్దపీట…

V10TV న్యూస్ డెస్క్ 13 అక్టోబర్, 2026 12:40 PMకి 3,873 వీక్షణలు
వృద్ధులు, దివ్యాంగుల సేవలో దుర్గమ్మ దేవస్థానం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 13: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి తరలివస్తున్న వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం దేవస్థానం ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసింది. భక్తులు ఇబ్బందులు పడకుండా కాళేశ్వరరావు మార్కెట్‌ నుంచి దుర్గాఘాట్‌ వరకు ఉచిత బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ముఖ్యంగా వయోవృద్ధులు, దివ్యాంగులు అమ్మవారి దర్శనానికి చేరుకునేందుకు ప్రత్యేక వ్యాన్లు, బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేసింది. నడవడానికి ఇబ్బందులు పడే భక్తులకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. దసరా ఉత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలనే లక్ష్యంతో దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086