ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

విజయవాడలో వైసీపీ–టీడీపీ వార్

సత్యనారాయణపురంలో ఉద్రిక్త వాతావరణం వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీకి టీడీపీ నేతల నిరసన భారీగా మోహరించిన పోలీసులు.. పరిస్థితి అదుపులోకి

V10TV న్యూస్ డెస్క్ 6 ఆగస్టు, 2026 12:46 PMకి 1,257 వీక్షణలు
విజయవాడలో వైసీపీ–టీడీపీ వార్ — చిత్రం 1
విజయవాడలో వైసీపీ–టీడీపీ వార్ — చిత్రం 2
విజయవాడలో వైసీపీ–టీడీపీ వార్ — చిత్రం 3

1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ సత్యనారాయణపురం ప్రాంతంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న

విజయవాడలో వైసీపీ–టీడీపీ వార్ — అదనపు చిత్రం 2
విజయవాడలో వైసీపీ–టీడీపీ వార్ — అదనపు చిత్రం 3

పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ప్రాంతంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అంధులకు ఆశాకిరణం.. 'బ్లైండ్‌సైట్'తో కొత్త చూపు!

9 నిమిషాల క్రితం 121

‘నేతన్న సేవలో’తో చేనేత కుటుంబాలకు చేయూత

1 గంట క్రితం 452

రాయవరం నుంచి టీడీపీ డోర్ టు డోర్ ప్రచారానికి శ్రీకారం

2 గంటల క్రితం 149

సహాయం పేరుతో ఇంటికొచ్చి.. తాళాలు పగులగొట్టి రూ.లక్షల బంగారం చోరీ

2 గంటల క్రితం 785