ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దుర్గమ్మ భక్తుల సేవలో కలెక్టర్‌, ఎంపీ

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు తాగునీరు… క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు వాటర్‌ బాటిళ్లు అందజేసిన కలెక్టర్‌, ఎంపీ… ఎండ, రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు…

V10TV న్యూస్ డెస్క్ 11 అక్టోబర్, 2026 5:18 PMకి 3,873 వీక్షణలు
దుర్గమ్మ భక్తుల సేవలో కలెక్టర్‌, ఎంపీ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 11: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) తాగునీటి బాటిళ్లను పంపిణీ చేశారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎండ తీవ్రత, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో తాగునీరు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ దర్శన ఏర్పాట్లను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086