విజయవాడ ఉత్సవానికి వాణిజ్య వర్గాలు సహకరించాలి: ఎంపీ కేశినేని చిన్ని
ప్రజలందరి ఉత్సవంగా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించాలి... పారిశ్రామిక, వాణిజ్య వర్గాల భాగస్వామ్యం అవసరం... చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో ఎంపీ కేశినేని చిన్ని సమావేశం...

విజయవాడ గాంధీనగర్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఉత్సవ ఏర్పాట్లపై చర్చించారు. నగర పర్యాటక, వాణిజ్య అభివృద్ధికి విజయవాడ ఉత్సవం దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో చాంబర్ అధ్యక్షుడు గద్దెం బాల వెంకట రవికుమార్, కార్యదర్శి వక్కలగడ్డ శ్రీకాంత్‌తోపాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

