ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

భానునగర్‌లో టీడీపీలోకి పలువురు చేరిక

బొండా ఉమా సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్న నాయకులు… మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో చేరికలు… పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు: బొండా ఉమా…

V10TV న్యూస్ డెస్క్ 10 అక్టోబర్, 2026 2:11 PMకి 4,578 వీక్షణలు
భానునగర్‌లో టీడీపీలోకి పలువురు చేరిక — చిత్రం 1
భానునగర్‌లో టీడీపీలోకి పలువురు చేరిక — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 10: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ భానునగర్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి

భానునగర్‌లో టీడీపీలోకి పలువురు చేరిక — అదనపు చిత్రం 2

చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు కల్పిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో మీసాల కుమార్, లగుడు వరలక్ష్మి, ముల్లి రమణ యాదవ్, డాక్టర్ మౌళి యాదవ్,రాజకుమార్, కంది సతీష్, కె. సుభాష్, పి. వినయ్, కె. రవణమ్మ, ఎస్. పార్వతి, గుంజ లక్ష్మి, ఎం. గంగలక్ష్మి యాదవ్, కె. శ్రీకాంత్, మధుబాబు, జై జగదీష్ తదితరులు ఉన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086