ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ29, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

1వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి సౌజన్య ప్రచారం

కూటమి అభ్యర్థి గుడిపాటి సౌజన్యకు మద్దతుగా ఇంటింటి ప్రచారం… ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన నాయకులు… భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి…

V10TV న్యూస్ డెస్క్ 29 అక్టోబర్, 2026 4:49 PMకి 5,798 వీక్షణలు
1వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి సౌజన్య ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ సెంట్రల్, అక్టోబర్ 29: విజయవాడ నగరంలోని 1వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి బలపరిచిన టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గుడిపాటి సౌజన్య గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్‌లో పర్యటించి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సామాజిక పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడం, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో శ్రీకాంత్, రఘు, ప్రభాత్, ఉష, సత్య, సాయిరామ్, భార్గవ్, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

74వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గోపి సాయికుమార్ ప్రచారం

11 నిమిషాల క్రితం 5,489

తుఫాను నష్టంపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

2 గంటల క్రితం 3,686

84వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం

2 గంటల క్రితం 5,380

85వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం

2 గంటల క్రితం 5,764