ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ29, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

84వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం

లబ్బ దుర్గాకు మద్దతుగా ఇంటింటా ప్రచారం… సైకిల్, గ్లాస్ గుర్తులపై ఓటు వేయాలని విజ్ఞప్తి… అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్న కూటమి శ్రేణులు…

V10TV న్యూస్ డెస్క్ 29 అక్టోబర్, 2026 3:22 PMకి 5,380 వీక్షణలు
84వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పాయకాపురం, అక్టోబర్ 29 : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 84వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి లబ్బ దుర్గాకు మద్దతుగా కూటమి నాయకులు, కార్యకర్తలు డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ డివిజన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కార్పొరేటర్ అభ్యర్థి లబ్బ దుర్గాకు సైకిల్ గుర్తుపై, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

1వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి సౌజన్య ప్రచారం

8 నిమిషాల క్రితం 5,794

తుఫాను నష్టంపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

58 నిమిషాల క్రితం 3,685

85వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం

2 గంటల క్రితం 5,764

1వ డివిజన్‌లో వైసీపీ ప్రచార జోరు

4 గంటల క్రితం 5,472