ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దసరా ఉత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కమిషనర్

కనకదుర్గమ్మ దేవస్థానంలో ఏర్పాట్లపై సమీక్ష... అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం... భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని సూచన...

V10TV న్యూస్ డెస్క్ 28 సెప్టెంబర్, 2026 4:35 PMకి 3,293 వీక్షణలు
దసరా ఉత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కమిషనర్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 28: కనకదుర్గమ్మ దేవస్థానంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, ఎంపీ కేశినేని శివనాథ్‌, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్రతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, రవాణా, ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి దసరా ఉత్సవాలను సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086