ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ జపం

పాత శివాలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు… పంటలు పుష్కలంగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు… పూజల్లో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న…

V10TV న్యూస్ డెస్క్ 6 అక్టోబర్, 2026 1:13 PMకి 2,537 వీక్షణలు
సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ జపం — చిత్రం 1
సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ జపం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 6: సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వన్‌టౌన్‌లోని పాత శివాలయంలో వరుణ జపం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ ధనేకుల వెంకట సుబ్బారావు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న పాల్గొని ప్రత్యేక

సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ జపం — అదనపు చిత్రం 2

పూజలు చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని శివుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రకృతి అనుకూలించి రైతులకు మేలు జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086