ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

టీడీపీలోకి సాయి సంజయ్‌ బృందం

సాయి సంజయ్‌ ఆధ్వర్యంలో సుమారు 300 మంది చేరిక… పార్టీ కండువాలతో ఆహ్వానించిన ఎమ్మెల్యే బొండా ఉమా… ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపు…

V10TV న్యూస్ డెస్క్ 8 అక్టోబర్, 2026 3:43 PMకి 5,859 వీక్షణలు
టీడీపీలోకి సాయి సంజయ్‌ బృందం — చిత్రం 1
టీడీపీలోకి సాయి సంజయ్‌ బృందం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 8: వ్యాపారవేత్త సాయి సంజయ్‌ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు సుమారు 300 మంది గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పాయకాపురంలోని ఎంఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ప్రభుత్వ విప్‌, సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పార్టీ యువనేత బొండా సిద్ధార్థ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సాయి సంజయ్‌తోపాటు ఆయన అనుచరులకు బొండా ఉమా పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ, టీడీపీ సిద్ధాంతాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. కొత్తగా చేరిన వారికి సముచిత గౌరవం, గుర్తింపు కల్పిస్తూ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తామని తెలిపారు. అందరినీ కలుపుకొని నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం

టీడీపీలోకి సాయి సంజయ్‌ బృందం — అదనపు చిత్రం 2

చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అర్హులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతోపాటు పరిష్కారం కోసం తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య కార్యకర్తలు వారధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మికుల సలహా కమిటీ చైర్మన్‌ గొట్టుముక్కల రఘురామరాజు, సెంట్రల్‌ నియోజకవర్గ సమన్వయకర్త నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్‌, దాసరి ఉదయశ్రీ, పైడి తులసి, పైడి శ్రీను, డీడీ నాయుడు, కంచెటి నాగరాజు, సోమన అనిల్‌, లబ్బా వైకుంఠం, కోలా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086