ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ2, నవంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

పదేళ్ల బాలుడి చోరీల వెనుక ఎవరి హస్తం?

పదేళ్ల బాలుడి వయసును అడ్డుపెట్టుకుని నేరాలకు ప్రోత్సాహమిస్తున్నారనే ఆరోపణలు... రెక్కీ నుంచి చోరీ వరకు.. వెనుక ఇంటి పెద్దల పాత్రపై స్థానికుల అనుమానాలు... తల్లి, పిన్ని పాత్రపై ఆరోపణలు.. నిజానిజాలు తేల్చాల్సిన పోలీసుల దర్యాప్తు...

V10TV న్యూస్ డెస్క్ 10 ఆగస్టు, 2026 10:44 AMకి 115 వీక్షణలు
పదేళ్ల బాలుడి చోరీల వెనుక ఎవరి హస్తం? — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ క్రైమ్: నగరంలోని బావాజీపేట–గాంధీనగర్, సీతన్నపేట గేటు పరిసరాల్లో సుమారు పదేళ్ల బాలుడు వరుస చోరీలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. వ్యాపార సంస్థల వద్ద ముందుగా రెక్కీ నిర్వహించి, ఎవరూ లేని సమయాన్ని గుర్తించి నగదు అపహరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారంలో బాలుడి వెనుక కుటుంబంలోని పెద్దల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోరీ ద్వారా వచ్చిన సొమ్మును తల్లి, పిన్నికి అందిస్తున్నాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నప్పటికీ, వీటిని పోలీసులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

బాలుడిని ఎవరైనా నేరాలకు ప్రేరేపిస్తున్నారా? చోరీ చేసిన సొమ్ము ఎక్కడికి వెళ్తోంది? సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు ఏం చెబుతున్నాయి? గతంలో బాలల సంరక్షణ వ్యవస్థ పరిధిలోకి వెళ్లినట్లు చెబుతున్న సమాచారం వాస్తవమేనా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా బాలుడి వయసు దృష్ట్యా అతడి పేరు, ఫొటో లేదా గుర్తింపు బయటపడకుండా గోప్యతను కాపాడుతూ, నేరాలకు ప్రేరేపించిన పెద్దలు ఉన్నట్లు తేలితే వారి పాత్రపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం కీలకం. బాలుడి పునరావాసం, సంరక్షణకు కూడా అధికారులు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.

related gha

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు వేగవంతం!

3 గంటల క్రితం 7,529

తుపాను హెచ్చరికలతో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తం!

3 గంటల క్రితం 6,875

మద్యం మత్తులో కన్నబిడ్డ ప్రాణాలు తీసిన తండ్రి!

3 గంటల క్రితం 6,991

అర్ధరాత్రి ఇంటిపై దాడి.. జనసేన నేతలపై దేవినేని అవినాష్ ఆగ్రహం!

3 గంటల క్రితం 6,605