ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

రూ.30 లక్షల చిట్‌ఫండ్‌ మోసంపై ఫిర్యాదు

డబ్బులు చెల్లించలేదంటూ ముగ్గురిపై బాధితుడి ఆరోపణ… ప్రశ్నిస్తే దుర్భాషలాడి బెదిరించారని వెల్లడి… మాచవరం పోలీసులను ఆశ్రయించిన శ్రీనివాసరావు…

V10TV న్యూస్ డెస్క్ 17 అక్టోబర్, 2026 11:45 AMకి 2,478 వీక్షణలు
రూ.30 లక్షల చిట్‌ఫండ్‌ మోసంపై ఫిర్యాదు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 17: చిట్‌ఫండ్‌కు సంబంధించిన రూ.30 లక్షలు చెల్లించకుండా మోసం చేశారంటూ విజయవాడ సీతారాంపురానికి చెందిన ఘటనపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు అందింది. విజయ్‌కుమార్‌, చాగర్ల గాయత్రి, రాంబాబుపై బాధితుడు దోనే శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. చిట్‌ డబ్బులు అడిగినప్పుడు దుర్భాషలాడటంతోపాటు బెదిరించారని బాధితుడు ఆరోపించారు. తప్పుడు రశీదులు సృష్టించి మోసానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086