ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ29, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

విపత్తు వేళ సమష్టి కృషి అభినందనీయం: నారా లోకేష్

ఆర్నాబ్ తుఫానుతో పల్లెలు, పట్టణాల్లో అస్తవ్యస్తమైన జనజీవనం... సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు నిద్రాహారాలు మాని శ్రమించిన సిబ్బంది... సహాయక చర్యల్లో అందరి భాగస్వామ్యం సేవాస్ఫూర్తికి నిదర్శనమన్న మంత్రి లోకేష్...

V10TV న్యూస్ డెస్క్ 29 అక్టోబర్, 2026 10:22 AMకి 4,567 వీక్షణలు
విపత్తు వేళ సమష్టి కృషి అభినందనీయం: నారా లోకేష్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, అక్టోబర్ 29 : ఆర్నాబ్ తుఫాను బీభత్సం సృష్టించిన నేపథ్యంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు అధికార యంత్రాంగం, కార్మికులు, సిబ్బంది చేసిన కృషిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. తుఫాను తీరం దాటే సమయంలో పల్లెలు, పట్టణాలు, నగరాల్లో జనజీవనం అస్తవ్యస్తమైందని పేర్కొన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కార్మికులు, అధికారులు, సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు నిద్రాహారాలు మాని శ్రమించారని ప్రశంసించారు. ప్రకృతి విపత్తు సమయంలో అందరూ కలిసి పనిచేయడం సమష్టితత్వానికి, సేవాస్ఫూర్తికి నిదర్శనమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

తుఫాను నష్టంపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

8 నిమిషాల క్రితం 3,684

84వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం

44 నిమిషాల క్రితం 5,379

85వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం

49 నిమిషాల క్రితం 5,764

1వ డివిజన్‌లో వైసీపీ ప్రచార జోరు

3 గంటల క్రితం 5,472