ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

బీసీలకు 40 శాతం సీట్లు.. చంద్రబాబు కీలక ప్రకటన

స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు… బీసీలకు 40 శాతం మేర సీట్లు ఇస్తామని ప్రకటన… ఎన్నికల్లో నేతల పనితీరుకు రేటింగ్‌లు.. కూటమి బలోపేతమే లక్ష్యం…

V10TV న్యూస్ డెస్క్ 11 అక్టోబర్, 2026 5:29 PMకి 3,579 వీక్షణలు
బీసీలకు 40 శాతం సీట్లు.. చంద్రబాబు కీలక ప్రకటన — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 11: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులతో నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. బీసీలకు 40 శాతం మేర సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ‘జయహో బీసీ.. జనాభాలో సగం.. కూటమి ఇచ్చింది బలం’ అనే నినాదంతో విస్తృత ప్రచారం చేపట్టాలని పార్టీ నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతల పనితీరును అంచనా వేసి రేటింగ్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కూటమి బలం మరింత పెరగడానికి ఈ ఎన్నికలే కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086