ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

విజయవాడ దసరాకు యోగి ఆదిత్యనాథ్‌కు ఆహ్వానం

విజయవాడ శరన్నవరాత్రి వేడుకలకు రావాలని విజ్ఞప్తి… విజయవాడ ఉత్సవ్‌ 2.0కు హాజరుకావాలని కోరిన మంత్రి, ఎంపీ… ఉత్తరప్రదేశ్‌ సీఎంకు ఆహ్వాన పత్రం అందజేత…

V10TV న్యూస్ డెస్క్ 9 అక్టోబర్, 2026 1:42 PMకి 2,872 వీక్షణలు
విజయవాడ దసరాకు యోగి ఆదిత్యనాథ్‌కు ఆహ్వానం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 9: విజయవాడలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌ 2.0 వేడుకలకు హాజరుకావాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించారు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) ఆయనను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల విశిష్టతతో పాటు విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని వివరించారు. నగరంలో నిర్వహించే వేడుకలకు హాజరై విజయవాడ ప్రత్యేకతను తిలకించాలని కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086