ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

దివిసీమ గాంధీకి ఘన నివాళి

పులిగడ్డలో మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి విగ్రహాలు, స్మారక ఘాట్‌ వద్ద పుష్పాంజలి పాల్గొన్న శతజయంతి కమిటీ ప్రతినిధులు

V10TV న్యూస్ డెస్క్ 27 సెప్టెంబర్, 2026 2:19 PMకి 3,216 వీక్షణలు
దివిసీమ గాంధీకి ఘన నివాళి — చిత్రం 1
దివిసీమ గాంధీకి ఘన నివాళి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

అవనిగడ్డ, సెప్టెంబర్‌ 27 : ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, దివిసీమ గాంధీగా పేరొందిన స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు వర్ధంతిని ఆదివారం పులిగడ్డలో ఘనంగా నిర్వహించారు. పులిగడ్డ–పెనుమూడి వారధి, పులిగడ్డ లాకుల వద్ద ఉన్న కృష్ణారావు

దివిసీమ గాంధీకి ఘన నివాళి — అదనపు చిత్రం 2

విగ్రహాలకు నియోజకవర్గ యువనేత మండలి వెంకట్రామ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పులిగడ్డలోని మండలి వెంకట కృష్ణారావు–ప్రభావతి స్మారక ఘాట్‌ వద్ద పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో శతజయంతి కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086