ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

180 మంది ప్రాణాలు కాపాడిన పైలట్‌కు భారీ విరాళాలు

ప్రమాద సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారతీయ పైలట్‌… ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరుడికి దాతల అండ… గోఫండ్‌మీ ద్వారా రూ.1.36 కోట్లకు పైగా సాయం…

V10TV న్యూస్ డెస్క్ 3 అక్టోబర్, 2026 6:18 PMకి 2,389 వీక్షణలు
180 మంది ప్రాణాలు కాపాడిన పైలట్‌కు భారీ విరాళాలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 3: విమాన ప్రమాద సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చికిత్స పొందుతున్న ఆయన వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం గోఫండ్‌మీ వేదికగా విరాళాల సేకరణ చేపట్టారు. ఇప్పటివరకు సుమారు 1,700 మంది దాతలు ముందుకొచ్చి 1,41,802 డాలర్లు, భారత కరెన్సీలో దాదాపు రూ.1.36 కోట్లు అందించారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను రక్షించిన పైలట్‌కు అండగా నిలిచేందుకు మరికొందరు దాతలు ముందుకొస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086