ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

చిన్నారుల భద్రతకు డిజిటల్‌ రక్షణ

దసరా రద్దీలో పిల్లల భద్రతకు ప్రత్యేక చర్యలు… అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో చిన్నారులకు గుర్తింపు ట్యాగ్‌లు… క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌తో తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్ల గుర్తింపు…

V10TV న్యూస్ డెస్క్ 11 అక్టోబర్, 2026 5:21 PMకి 3,426 వీక్షణలు
చిన్నారుల భద్రతకు డిజిటల్‌ రక్షణ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 11: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అమ్మవారి దర్శనానికి వచ్చే కుటుంబాల్లో చిన్నారులు రద్దీలో తప్పిపోకుండా ఉండేందుకు గుర్తింపు ట్యాగ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు చిన్నారులకు ఈ ట్యాగ్‌లను వేస్తున్నారు. ఈ ట్యాగ్‌లపై ప్రత్యేక క్యూ ఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేశారు. చిన్నారులకు ట్యాగ్‌లు వేసే సమయంలో వాటిని స్కాన్‌ చేసి తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లను నమోదు చేస్తున్నారు. ఉత్సవాల రద్దీలో చిన్నారులు తప్పిపోయినప్పుడు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా ట్యాగ్‌లను పరిశీలించి తల్లిదండ్రుల వివరాలను గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా తప్పిపోయిన చిన్నారులను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086