ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఐదు వేల మందితో చంద్రబాబుకు ఘన స్వాగతం

బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన ప్రజలు... పసుపుమయమైన పాతబస్తీ.. నినాదాలతో మార్మోగిన వినాయకుడి గుడి ప్రాంతం... పేదలకు పట్టాల పంపిణీ చరిత్రాత్మక నిర్ణయమన్న బుద్ధా వెంకన్న...

V10TV న్యూస్ డెస్క్ 30 సెప్టెంబర్, 2026 6:20 PMకి 3,325 వీక్షణలు
ఐదు వేల మందితో చంద్రబాబుకు ఘన స్వాగతం — చిత్రం 1
ఐదు వేల మందితో చంద్రబాబుకు ఘన స్వాగతం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 30: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు పశ్చిమ నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. వన్‌టౌన్‌లోని వినాయకుడి గుడి వద్ద పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో సుమారు ఐదు వేల మంది ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. చంద్రబాబు రాక సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులతో వినాయకుడి గుడి పరిసరాలు జనసంద్రంగా మారాయి. పసుపు జెండాలు చేతబూనిన కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో పశ్చిమ నియోజకవర్గం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో

ఐదు వేల మందితో చంద్రబాబుకు ఘన స్వాగతం — అదనపు చిత్రం 2

చేపట్టిన భారీ జనసమీకరణ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ దశాబ్దాలుగా నివాస స్థలాలపై హక్కుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు పట్టాలు అందించడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు భూమిపై శాశ్వత హక్కులు కల్పించి వారి సొంతింటి కలను ముఖ్యమంత్రి చంద్రబాబు సాకారం చేస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న ప్రజానుకూల నిర్ణయాలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086