ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ12, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ప్యాకేజీ కాదు.. పాన్ మసాలానే బ్యాన్ చేయండి!

ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌పై నిషేధం విధించనున్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ... పాన్ మసాలా వల్లే ప్రజారోగ్యానికి ముప్పంటూ నెటిజన్ల ప్రశ్నలు... ప్యాకేజీపై కాదు.. ఉత్పత్తిపైనే నిషేధం విధించాలంటూ డిమాండ్...

V10TV న్యూస్ డెస్క్ 12 ఆగస్టు, 2026 1:40 PMకి 1,221 వీక్షణలు
ప్యాకేజీ కాదు.. పాన్ మసాలానే బ్యాన్ చేయండి! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పాన్ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించే దిశగా ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్లాస్టిక్‌ను నిషేధించడం కంటే ప్రజారోగ్యంపై ప్రభావం చూపే పాన్ మసాలా ఉత్పత్తులపైనే నిషేధం విధించాలని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు.

దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాన్ మసాలా, పొగాకు సంబంధిత ఉత్పత్తులను వినియోగిస్తున్న నేపథ్యంలో వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచాలని కోరుతున్నారు. ప్యాకేజింగ్ మార్పులతో మాత్రమే సమస్య పరిష్కారం కాదని, ప్రజారోగ్య పరిరక్షణకు మరింత కఠిన చర్యలు అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఇంటింటికీ కూటమి ప్రభుత్వం.. ప్రజల సమస్యలపై ఆరా

3 నిమిషాల క్రితం 1

జర్నలిస్టుల హక్కులే లక్ష్యం.. సంక్షేమమే ఏపీజేఎఫ్ ధ్యేయం

28 నిమిషాల క్రితం 1

రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ మంతనాలు

44 నిమిషాల క్రితం 1,213

స్వాతి రోడ్డుపై ఆక్రమణల ప్రక్షాళన

1 గంట క్రితం 1,414