ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం

గొల్లపూడిలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పోలీస్ రెవెన్యూ పంచాయతీరాజ్ ఆర్‌అండ్‌బీ సమస్యలపై వినతులు అధికారులతో సమన్వయం చేసి పరిష్కరిస్తామని హామీ

V10TV న్యూస్ డెస్క్ 25 సెప్టెంబర్, 2026 2:03 PMకి 3,627 వీక్షణలు
ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 25: గొల్లపూడిలోని కార్యాలయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పోలీస్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన అర్జీలను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, సామాజిక పింఛన్లు, రహదారులు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు వివరించారు. ప్రతి అర్జీపై సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం అందుబాటులో ఉంటానని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086