ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

హక్కుల కోసం పోరాడితే అరెస్టులా?

పోలీసులతో ఉద్యోగుల ఉద్యమాన్ని అణచివేయలేరు రైల్వేస్టేషన్లు బస్టాండ్ల వద్ద ముందస్తు అరెస్టులు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సాయికుమార్‌ ఆగ్రహం

V10TV న్యూస్ డెస్క్ 27 సెప్టెంబర్, 2026 11:21 AMకి 2,514 వీక్షణలు
హక్కుల కోసం పోరాడితే అరెస్టులా? — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 27 : న్యాయమైన హక్కులు, డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులను అరెస్టు చేయడం అన్యాయమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సాయికుమార్‌ విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఉద్యోగుల ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేయలేదని స్పష్టం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం విజయవాడ ధర్నా చౌక్‌లో మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వేలాదిమంది ఉద్యోగులు తరలివచ్చారు. అయితే ధర్నాకు వస్తున్న ఉద్యోగులను పోలీసులు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, అల్పాహార కేంద్రాల వద్ద అదుపులోకి తీసుకున్నారని సాయికుమార్‌ ఆరోపించారు. అరెస్టు చేసిన వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా బస్సుల్లో తిప్పుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే వందలమందిని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఉద్యోగులు వెనక్కి తగ్గకుండా ధర్నా చౌక్‌కు చేరుకున్నారని తెలిపారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఉద్యోగులు స్పష్టం చేసినట్లు చెప్పారు. ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన తనను కూడా పోలీసులు అరెస్టు చేశారని సాయికుమార్‌ తెలిపారు. ఉద్యోగులను నిర్బంధించే బదులు వారి సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086