ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

రేపు విజయవాడకు మధ్యప్రదేశ్‌ సీఎం

దుర్గమ్మ దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొననున్న మోహన్‌ యాదవ్‌… సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లనున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి… సునీత సంగీత విభావరి.. విజయ్‌ దేవరకొండ, రష్మిక సందడి…

V10TV న్యూస్ డెస్క్ 16 అక్టోబర్, 2026 4:00 PMకి 3,897 వీక్షణలు
రేపు విజయవాడకు మధ్యప్రదేశ్‌ సీఎం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 16: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ మోహన్‌ యాదవ్‌ శనివారం విజయవాడకు రానున్నారు. అందిన పర్యటన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 17న మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 5.25 గంటలకు వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లనున్నారు. సాయంత్రం 6.35 గంటలకు ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. రాత్రి ఏడు గంటలకు పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ్‌ కార్యక్రమానికి హాజరుకానున్నారు. విజయవాడ ఉత్సవ్‌–2.0లో భాగంగా శనివారం పున్నమి ఘాట్‌లో గాయని సునీత ప్రత్యక్ష సంగీత ప్రదర్శన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే కార్యక్రమానికి సినీ తారలు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086