ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

9న కొండేపికి సీఎం చంద్రబాబు

నర్సింగోలులో 8,500 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు… ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో రాజముద్రతో పత్రాల పంపిణీ… పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఆనం, డోలా…

V10TV న్యూస్ డెస్క్ 5 అక్టోబర్, 2026 5:02 PMకి 4,433 వీక్షణలు
9న కొండేపికి సీఎం చంద్రబాబు — చిత్రం 1
9న కొండేపికి సీఎం చంద్రబాబు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

ఒంగోలు, అక్టోబరు 5: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న కొండేపి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నర్సింగోలులో నిర్వహించే ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో సుమారు 8,500 మంది రైతులకు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, కలెక్టర్‌ పి. రాజాబాబు సోమవారం పరిశీలించారు. కలికివాయి బిట్రగుంట, నర్సింగోలు ప్రాంతాల్లో మూడు అనువైన

9న కొండేపికి సీఎం చంద్రబాబు — అదనపు చిత్రం 2

స్థలాలను పరిశీలించి, నర్సింగోలు సభాస్థలంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపాలని నిర్ణయించారు. జిల్లాలో నాలుగు వేల ఎకరాల నిషేధిత భూములకు సంబంధించి గ్రామకంఠాల క్లియరెన్స్‌ ఇచ్చామని మంత్రి డోలా తెలిపారు. నర్సింగోలు గ్రామంలోనే సుమారు 400 ఎకరాలకు క్లియరెన్స్‌ కల్పించినట్లు చెప్పారు. మరో రెండు, మూడు రోజుల్లో సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి కార్యక్రమం ఖరారవుతుందని మంత్రులు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086