ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

చెత్తతో నిండిన డ్రైన్లు రోడ్డెక్కుతున్న మురుగు

ప్రసాదంపాడు పంచాయతీలో అధ్వానంగా పారిశుద్ధ్యం కొద్దిపాటి వర్షానికే రహదారులపైకి మురుగునీరు వ్యాధులు ప్రబలకముందే శుభ్రం చేయాలని ప్రజల డిమాండ్

V10TV న్యూస్ డెస్క్ 25 సెప్టెంబర్, 2026 12:49 PMకి 2,378 వీక్షణలు
చెత్తతో నిండిన డ్రైన్లు రోడ్డెక్కుతున్న మురుగు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ప్రసాదంపాడు, సెప్టెంబర్ 25: విజయవాడ రూరల్‌ మండలం ప్రసాదంపాడు గ్రామంలో డ్రైనేజీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. చెత్తాచెదారం పేరుకుపోయి కాలువలు పూర్తిగా పూడుకుపోవడంతో కొద్దిపాటి వర్షానికే మురుగునీరు రహదారులపైకి చేరుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో డ్రైనేజీల్లోని చెత్త రోడ్లపైకి కొట్టుకొచ్చి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమలు, ఈగలు పెరిగి సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, మురుగునీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086