ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ23, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

78వ డివిజన్‌లో బొండా సిద్ధార్థ ఎన్నికల ప్రచారం!

టీడీపీ అభ్యర్థి పిరియ జగదాంబకు మద్దతుగా ఇంటింటి ప్రచారం... సింగ్‌నగర్ వడ్డెర కాలనీ నుంచి కూటమి నాయకుల ప్రచార కార్యక్రమం... ప్రజా సంక్షేమం, నగరాభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న సిద్ధార్థ...

V10TV న్యూస్ డెస్క్ 23 అక్టోబర్, 2026 7:35 PMకి 4,239 వీక్షణలు
78వ డివిజన్‌లో బొండా సిద్ధార్థ ఎన్నికల ప్రచారం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలోని 78వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. శుక్రవారం సాయంత్రం సింగ్‌నగర్ వడ్డెర కాలనీ ఆర్చ్ వద్ద నుంచి టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి పిరియ జగదాంబకు మద్దతుగా యువ నాయకుడు బొండా సిద్ధార్థ ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ కూటమి అభ్యర్థికి మద్దతు కోరారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, విజయవాడ నగరాభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. 78వ డివిజన్‌లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తామని తెలిపారు. టీడీపీ అభ్యర్థి పిరియ జగదాంబ విజయానికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పశ్చిమంలో కూటమి ప్రచార జోరు!

18 నిమిషాల క్రితం 4,832

నామినేషన్లపై ఎన్నికల సమరం.. హైకోర్టుకు వైసీపీ!

24 నిమిషాల క్రితం 3,692

చంద్రాలలో టీడీపీలోకి 40 కుటుంబాలు!

2 గంటల క్రితం 4,456

వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు!

2 గంటల క్రితం 4,829