ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

యువత భవితకు భరోసాగా భారీ విద్యార్థి ర్యాలీ

సుమారు నాలుగు వేల మంది ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో ప్రదర్శన మాచవరం ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ కళాశాల నుంచి ప్రారంభం పాల్గొననున్న ప్రభుత్వ విప్‌ బొండా ఉమామహేశ్వరరావు

V10TV న్యూస్ డెస్క్ 28 సెప్టెంబర్, 2026 9:17 AMకి 4,264 వీక్షణలు
యువత భవితకు భరోసాగా భారీ విద్యార్థి ర్యాలీ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 28: యువత భవితకు భరోసా కార్యక్రమంలో భాగంగా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో సోమవారం భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించనున్నారు. మాచవరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ ఇంటర్‌, డిగ్రీ కళాశాల నుంచి ఉదయం 10.30 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సూచనల మేరకు నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో సుమారు నాలుగు వేల మంది ప్రభుత్వ కళాశాల విద్యార్థులు పాల్గొననున్నారు. ప్రభుత్వ విప్‌, సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, యువ నాయకుడు బొండా సిద్ధార్థ పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు మీడియా ప్రతినిధులు, సామాజిక మాధ్యమ ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086