ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ11, ఆగస్టు 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

విజయవాడ బందర్ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

పీవీపీ మాల్ సమీపంలో మృతదేహం గుర్తింపు మృతుడి వయసు సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా ఆచూకీ తెలిసినవారు మాచవరం పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి

V10TV న్యూస్ డెస్క్ 11 ఆగస్టు, 2026 3:47 PMకి 50 వీక్షణలు
విజయవాడ బందర్ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ: బందర్ రోడ్డులోని పీవీపీ మాల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మృతుడి వయసు సుమారు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండవచ్చని, ఒంటిపై ఎరుపు చారల చొక్కా, ధరించి ఉన్నట్లు సమాచారం. మృతుడి వివరాలు గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మృతుడి ఆచూకీ తెలిసినవారు మాచవరం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని హెడ్ కానిస్టేబుల్ శివరాం ప్రసాద్ కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మాలల హక్కుల కోసం మహా పోరు

11 నిమిషాల క్రితం 1

గర్భిణీల గుండెకు ‘సుజనా’ భరోసా

15 నిమిషాల క్రితం 1

వెల్లంపల్లిపై విమర్శలు చేస్తే ఖబడ్దార్!

1 గంట క్రితం 1

‘ఎస్‌ఐఆర్‌’లో 73 లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశం!

1 గంట క్రితం 65