ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ7, నవంబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

పాపికొండల విహారానికి మళ్లీ పచ్చజెండా!

నేటి నుంచే పర్యాటక బోట్ల సందడి… గండిపోశమ్మ ఆలయం నుంచి విహారయాత్రలు… 74 రోజుల విరామానికి తెర…

V10TV న్యూస్ డెస్క్ 7 నవంబర్, 2026 11:32 AMకి 8,781 వీక్షణలు
పాపికొండల విహారానికి మళ్లీ పచ్చజెండా! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

రాజమహేంద్రవరం, నవంబర్ 7: ప్రకృతి అందాలకు నెలవైన పాపికొండల పర్యాటక విహారయాత్రలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. అర్జున్ తుపాను నేపథ్యంలో గత నెల 26న నిలిపివేసిన బోటు ప్రయాణాలను పునరుద్ధరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని పోలవరం ప్రాంతం గండిపోశమ్మ ఆలయం వద్ద నుంచి కొన్ని పర్యాటక బోట్లు, పోచవరం నుంచి మరికొన్ని బోట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. వరదల కారణంగా 74 రోజులుగా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్రలు తిరిగి ప్రారంభం కావడంతో పర్యాటకుల్లో ఆసక్తి నెలకొంది. గోదావరి నదీ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు సిద్ధమవుతున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

దీపావళి పేరిట రూ.వెయ్యి ఎర.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

2 గంటల క్రితం 8,665

రాష్ట్రపాడు బాలుడి ఆరోగ్యంపై మంత్రి లోకేశ్ భరోసా!

2 గంటల క్రితం 7,586

పంచాయతీల నిధులకు కొత్త దారి!

3 గంటల క్రితం 8,676

ఆకలి తీర్చడమే అసలైన మానవత్వం!

16 గంటల క్రితం 7,867