ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

గన్నవరంలో బైక్‌ రోడ్డు ప్రమాదం.. పిన్నమనేని ఆసుపత్రిలో ఉద్రిక్తత

మండలం చినఅవుటపల్లి వద్ద బుధవారం రాత్రి ప్రమాదం… అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం… తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు…

V10TV న్యూస్ డెస్క్ 15 అక్టోబర్, 2026 3:06 PMకి 3,262 వీక్షణలు
గన్నవరంలో బైక్‌ రోడ్డు ప్రమాదం.. పిన్నమనేని ఆసుపత్రిలో ఉద్రిక్తత — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గన్నవరం, అక్టోబర్ 15: గన్నవరం మండలం చినఅవుటపల్లి సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం, అదుపుతప్పిన ద్విచక్ర వాహనం రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, క్షతగాత్రుడి వివరాలు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086