ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

భవానీపురం రైతుబజార్‌లో సన్నబియ్యం విక్రయాలు ప్రారంభం

తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వ చర్యలు... విక్రయాలను ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌... ఆధార్‌ కార్డుల ఆధారంగా కుటుంబాలకు బియ్యం పంపిణీ...

V10TV న్యూస్ డెస్క్ 12 అక్టోబర్, 2026 2:12 PMకి 3,667 వీక్షణలు
భవానీపురం రైతుబజార్‌లో సన్నబియ్యం విక్రయాలు ప్రారంభం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 12: ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విక్రయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సోమవారం విజయవాడ భవానీపురం రైతుబజార్‌లో సన్నబియ్యం విక్రయాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆధార్‌ కార్డుల ఆధారంగా పలు కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086