ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ5, సెప్టెంబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు లోకేష్‌కు ఆహ్వానం

ఉండవల్లి నివాసంలో ఆహ్వానపత్రిక అందజేత హాజరైన ఎమ్మెల్యే మురళీమోహన్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాల అందజేత

V10TV న్యూస్ డెస్క్ 4 సెప్టెంబర్, 2026 9:26 AMకి 2,578 వీక్షణలు
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు లోకేష్‌కు ఆహ్వానం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, సెప్టెంబరు 4: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మంత్రి నారా లోకేష్‌ను ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఉండవల్లిలోని మంత్రి లోకేష్‌ నివాసంలో ఎమ్మెల్యే మురళీమోహన్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, ఆలయ ఛైర్మన్‌ సురేంద్రబాబు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మంత్రి లోకేష్‌కు వేదాశీర్వచనం చేసి, శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన వివరాలను ఆలయ అధికారులు మంత్రికి వివరించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

తమ్ముడి కోసం ప్రయాణం.. మృత్యువుతో ముగింపు!

1 గంట క్రితం 1

వలకు చిక్కిన ‘భారీ’ అదృష్టం!

1 గంట క్రితం 1,184

భక్తుల సౌకర్యాల పేరుతో అధిక వసూళ్లా?

2 గంటల క్రితం 2,569

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

2 గంటల క్రితం 3,657