ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

సహకార రంగంలో రూ.200 కోట్ల విజయపతాకం

రూ.148 కోట్ల డిపాజిట్లతో గోదావరి–కృష్ణా సొసైటీ పురోగతి... రూ.109 కోట్ల రుణాలు, రూ.1.03 కోట్ల నికర లాభం... 23 శాఖల ద్వారా 35 వేల మందికి పైగా సేవలు...

V10TV న్యూస్ డెస్క్ 28 సెప్టెంబర్, 2026 12:39 PMకి 3,689 వీక్షణలు
సహకార రంగంలో రూ.200 కోట్ల విజయపతాకం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 28: గోదావరి–కృష్ణా కో ఆపరేటివ్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం చైర్మన్ జీవన్ మేదరి, ప్రధాన కార్యదర్శి అమిత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సమావేశానికి 1,500 మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సొసైటీ రూ.148 కోట్ల డిపాజిట్లు, రూ.109 కోట్ల రుణాలతోపాటు రూ.1.03 కోట్ల నికర లాభాన్ని సాధించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. 2026 మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య రూ.200 కోట్ల డిపాజిట్ల మైలురాయిని చేరుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.155 కోట్ల రుణాలను అందించడంతోపాటు 23 శాఖల ద్వారా 35 వేల మందికి పైగా సభ్యులకు సేవలందిస్తున్నట్లు సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086