ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దుర్గమ్మ దసరా ఉత్సవాలకు ఢిల్లీ సీఎంకు ఆహ్వానం

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కలిసిన మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌… ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాల విశిష్టతను వివరించిన మంత్రి… ఉత్సవాలకు హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని ఆహ్వానం…

V10TV న్యూస్ డెస్క్ 5 అక్టోబర్, 2026 4:59 PMకి 4,359 వీక్షణలు
దుర్గమ్మ దసరా ఉత్సవాలకు ఢిల్లీ సీఎంకు ఆహ్వానం — చిత్రం 1
దుర్గమ్మ దసరా ఉత్సవాలకు ఢిల్లీ సీఎంకు ఆహ్వానం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 5: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మర్యాదపూర్వకంగా కలిసి, విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే శ్రీ కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు. ఈ

దుర్గమ్మ దసరా ఉత్సవాలకు ఢిల్లీ సీఎంకు ఆహ్వానం — అదనపు చిత్రం 2

సందర్భంగా అమ్మవారి దసరా ఉత్సవాల విశిష్టతను, దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే తీరును ఆమెకు వివరించారు. ఉత్సవాలకు హాజరై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకొని ఆశీస్సులు పొందాలని మంత్రి కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086