ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

కోనేర్లకు పూర్వ వైభవం

ఆంధ్రప్రదేశ్ యువతపై ప్రధాని మోదీ ప్రశంసలు... పాత బావులు, కోనేర్లను శుభ్రం చేస్తున్నారంటూ అభినందన... పరిశుభ్రతే మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి...

V10TV న్యూస్ డెస్క్ 28 సెప్టెంబర్, 2026 3:50 PMకి 3,633 వీక్షణలు
కోనేర్లకు పూర్వ వైభవం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో పాత బావులు, కోనేర్లను శుభ్రం చేసి వాటికి పూర్వ వైభవం తీసుకొస్తున్న యువతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశవ్యాప్తంగా యువత చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాలను ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో యువత పురాతన బావులు, కోనేర్లను శుభ్రం చేస్తూ వాటిని పరిరక్షిస్తోందని కొనియాడారు. మధ్యప్రదేశ్‌లో నదులను, ముంబయిలో సముద్ర తీరాలను యువత శుభ్రం చేస్తోందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో యువత చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. పరిశుభ్రతను జీవితంలో భాగంగా చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడమే మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల యువత, స్వచ్ఛంద సంస్థలు కోనేర్లు, పురాతన నీటి వనరులను శుభ్రం చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086