ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ11, నవంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

దారి ఇవ్వమంటే దాడికి దిగారు!

రామవరప్పాడు రింగ్‌ వద్ద యువకుడిపై ఇద్దరి దాడి… కంటి పైన, ఛాతీ, చేతులకు గాయాలు… ఆసుపత్రిలో చికిత్స.. గుణదల పోలీసులకు ఫిర్యాదు…

V10TV న్యూస్ డెస్క్ 11 నవంబర్, 2026 10:21 AMకి 6,790 వీక్షణలు
దారి ఇవ్వమంటే దాడికి దిగారు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 11 : బైక్ తీసేందుకు దారి ఇవ్వాలని కోరిన యువకుడిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన రామవరప్పాడు రింగ్‌ వద్ద చోటుచేసుకుంది. బాధితుడు అనేష్ కుమార్ (31) ఈ నెల 8వ తేదీ రాత్రి తన స్నేహితులను కలిసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు బైక్ తీస్తుండగా, అడ్డుగా ఉన్న ఇద్దరిని పక్కకు జరగాలని కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన వారు అనేష్ కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ విచక్షణారహితంగా కొట్టినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ దాడిలో అతని కంటి పైన, ఛాతీ, చేతులపై గాయాలయ్యాయి. గాయపడిన అనేష్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుణదల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కొత్త జెండాతో విజయసాయి రాజకీయ సమరం!

13 నిమిషాల క్రితం 6,794

మేయర్ రాధా.. పవన్‌తో ఆత్మీయ భేటీ!

1 గంట క్రితం 6,173

వృద్ధుడి ఖాతాకు సైబర్ గండి.. రూ.24 లక్షలు మాయం!

1 గంట క్రితం 6,980

86వ డివిజన్‌లో కాల్వల పూడికతీత పనులు

2 గంటల క్రితం 7,565